అరెస్టుల‌తో అడ్డుకోలేరు

- వైసీపీకి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతున్న‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్య‌నేత‌ల‌పై క‌క్ష సాధింపు స‌రికాదు - స్థానిక ఎమ్మెల్యే కూన ర‌వికుమార్ అరాచ‌కాలు అడ్డుకున్నందుకే అక్ర‌మ కేసులు బ‌నాయించారు - ఓ మ‌హిళ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీశారు - నేను, మా నాయ‌కులుగానీ, కార్య‌క‌ర్త‌లుగానీ ఏనాడూ ఏ ఆడ‌బిడ్డ‌ను అగౌర‌వ ప‌ర‌చ‌లేదు - వైఎస్‌సీపీలో మ‌హిళ‌ల‌ను గౌర‌వించే సంస్కృతి ఉంది - పార్టీ అధినాయ‌క‌త్వం నుంచి జిల్లా నాయ‌కులు, పార్టీ లీగ‌ల్ టీం అంతా మాకు అండ‌గా నిలిచారు - నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కులు గ్రామాన‌గ్రామాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి...