కళ్లున్నా కనిపించదా? కిరాణా షాపుల ముసుగులో బెల్టు షాపుల బీభత్సం!
అమీన్‌పూర్ నుంచి బీరంగూడ వరకు మద్యం దందా ఆరోపణలు.. ఎక్సైజ్ శాఖ మౌనం వెనుక మర్మమేంటి? ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాల ఆరోపణలు.. కిరాణా షాపుల ఎదుటే విచ్చలవిడిగా మద్యం సేవనం అధికారులకు కనిపించని బెల్టు షాపులా? కనిపించినా మౌనమేనా? ఇకనైనా ఎక్సైజ్ శాఖ కదిలేనా? అమీన్‌పూర్, ఆగస్టు 16 : తెలుగు జ్యోతి రిపోర్టర్ మన్నే ప్రసాద్ కిరాణా షాపు పేరు.. మద్యం దందానే అసలు వ్యాపారం? అమీన్‌పూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కిరాణా దుకాణాల ముసుగులో బెల్టు షాపులు...