కొర్లకోట గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం వందమందికి పరీక్షలు & ఉచితంగా మందులు పంపిణీ
వందమందికి పరీక్షలు & ఉచితంగా మందులు పంపిణీ తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం:20 జూన్ : ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో శ్రీ సాయి డెంటల్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొర్లకోట గ్రామ ప్రజలు సుమారు వందమంది రోగులకు ఉచితంగా దంత వైద్య సేవలు అందించారు. అలాగే బాధితులకు అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ మానవునికి సోకే అన్ని రోగాలకు కారణం దంతాలు కాబట్టి దంతాలను రక్షించుకుంటే...