గాంధీ భవన్ లో ఘనంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
గాంధీ భవన్ లో ఘనంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల.. తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి జులై 8: ప్రజా సేవే పరమావధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ప్రజాసేవకు అంకితమైన ఆదర్శప్రాయమైన ప్రయాణం అని అన్నారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,టియుఐఎఫ్ డిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి అన్నారు. బుధ వారం రోజు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ...