ఘనంగా కోట మైసమ్మకు బోనాలు

అమ్మవారి దయతో పట్టణ ప్రజలుసుభిక్షంగా ఉండాలి. నిష్టతో బోనం ఎక్కించిన భక్తులు ఆలయ నిర్మాణ దాత,చైర్మన్ గూడూరు పెంటయ్య గౌడ్ నాగారం,ఆగస్టు 9(తెలుగుజ్యోతి ) తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని కోట మైసమ్మ ఆలయ నిర్మాణ దాత ఆలయ చైర్మన్ గూడూరు పెట్టే గౌడ్ అన్నారు.నాగారం డివిజన్ ఓల్డ్ విలేజ్ పరిధిలోని శ్రీకోట మైసమ్మ ఆలయం భక్తుల బోనాలతో కిటకిటలాడింది.భక్తులు శివసత్తుల మధ్య నిష్టతో అమ్మవారికి బోనం నైవేద్యంగా ఎక్కించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ...