ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు నిజాంపేట్ తెలుగు జ్యోతిప్రతినిధి జూలై 8 నిజాంపేట సర్కిల్ ప్రగతి నగర్ ఏనుగుల బొమ్మ చౌరస్తా దగ్గర ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర వైయస్సార్ అభిమాని వైయస్ (వెంకటేశ్వర్లు) ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ శనగల ధనరాజ్ యాదవ్, నిజాంపేట సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగనాయప్రసాద్, మాజీ...