*చెట్లను నాటుదాం ప్రకృతిని కాపాడుకుందాం*

శ్రీనిధి స్కూల్ ఆప్ ఎక్సలెన్స్ పాఠశాల ఆధ్వర్యంలో పర్యావరణ వేడుకలు *తెలుగుజ్యోతి కొండాపూర్ :05 జులై :* కొండాపూర్ శ్రీరామ నగర్ బి బ్లాక్ లోని శ్రీనిధి స్కూల్ అఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శనివారం రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం పై పర్యావరణ అవగాహన కలుగజేయుటకు పిల్లల చేత ర్యాలీ నిర్వహించారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చెట్లను మొక్కలను తీసుకొచ్చారు. ఫ్లక్ కార్డ్ చేత పట్టుకుని పర్యావరణాన్ని కాపాడాలని చెట్లు పెంచడం వలన హైదరాబాద్ మహానగరంలో బైకులు కార్ల వల్ల గాలి...