ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొసినీ, రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పద్మారావుకు నివాళుల వెల్లువ తెలుగుజ్యోతి – కూకట్‌పల్లి, జూన్ 21: ప్రముఖ సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1954 నవంబర్ 8న జన్మించిన పద్మారావు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి...