మాజీ సి ఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు మందుల పంపిణీ

మాజీ సి ఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు మందుల పంపిణీ తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి జులై 9: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లో సురేష్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా సి ఎం ఆర్ హాస్పిటల్, బిగ్ టీవీ సౌజన్యంతో కార్యక్రమంలో బాగంగా ఆరోగ్య శిబిరం, మందుల పంపిణీ , కేక్ కటింగ్, అనంతరం అన్న దాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్...