మాదిగ బోనాల ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి

మాదిగ బోనాల ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డ.  తెలుగు జ్యోతి దినపత్రిక 6 ఆగస్టు సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్. డీ , ప్రేమ్. సంగారెడ్డి జిల్లా, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మాదిగ బోనాల పండుగ కార్యక్రమం సంగారెడ్డి మాదిగ బోనాల ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పు జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి చేతుల మీద మాదిగ బోనాల ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. సంగారెడ్డి...