మియాపూర్ మహాసభ ఘన విజయం
మియాపూర్ మహాసభ ఘన విజయం మియాపూర్ మహాసభ ఘన విజయం శేరిలింగంపల్లి అభివృద్ధికి రూ. 2000 కోట్లకు పైగా పనులకు శ్రీకారం ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ *తెలుగుజ్యోతి మియాపూర్ :08 జూన్* మియాపూర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభను అఖండ విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులకు, పాత్రికేయులకు, అధికారులకు మరియు అభిమానులకు పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ...