మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చివరి దశ కాలేయ క్యాన్సర్ రోగికి విజయవంతమైన చికిత్స
మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చివరి దశ కాలేయ క్యాన్సర్ రోగికి విజయవంతమైన చికిత్స తెలుగుజ్యోతి, బ్యూరో :11 జూలై: ఒకప్పుడు చివరి దశ (మెటాస్టాటిక్) కాలేయ క్యాన్సర్‌గా నిర్ధారణ అయితే చికిత్స అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. అయితే ఆధునిక ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అందుబాటులోకి రావడంతో అలాంటి రోగుల్లోనూ ఆశాజనక ఫలితాలు సాధ్యమవుతున్నాయని మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ & హీమాటో-ఆంకాలజిస్ట్ డా. ఎ. వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జయలక్ష్మి (56) కుడి...