మోదీ పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
మోదీ పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలుగు జ్యోతి న్యూస్ శ్రీకాకుళం: గత 12 సంవత్సరాలలో దేశ ఆరోగ్య రంగంలో అపూర్వమైన మార్పులు చోటుచేసుకున్నాయని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలో గురజాడ గాయత్రీ కళాశాలలో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన "12 సంవత్సరాల విశ్వాసం –...