రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం
హైదరాబాద్ జూన్ 17 (తెలుగు జ్యోతి ప్రతినిధి) రవీంద్రభారతి లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగాప్రభుత్వసలహాదారువిహెచ్.హనుంతరావు, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి,వైస్ చైర్మన్ అల్లం భాస్కర్ లను ఘనంగా సన్మానించారు కార్యక్రమంకి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘానికి రెండు కోట్లు మంజూరు చేయిస్తానని మున్నూరు కాపు సంఘం బిల్డింగు త్వరగా కట్టించడానికి ప్రయత్నిస్తానని వారుహామీఇచ్చారు .రవీంద్రభారతిలోజరిగినకార్యక్రమానికిమున్నూరుకాపు ముద్దు...