రెండేళ్ల చిన్నారిపై కామాంధుడి దుశ్చర్యకు యత్నం..అమీన్‌పూర్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..

ఇంటి ముందు ఆడుకుంటున్న పసిబిడ్డను ఎత్తుకెళ్లిన 48 ఏళ్ల వ్యక్తి 500 మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు చిన్నారి ఆర్తనాదాలు విని పరుగెత్తుకొచ్చిన యువకుడు.. ప్రాణాపాయం నుంచి పసిబిడ్డకు రక్షణ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానిక యువకులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు అమీన్‌పూర్, ఆగస్టు 17 (తెలుగు జ్యోతి): రిపోర్టర్ మన్నె ప్రసాద్ అమీన్‌పూర్‌లో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించినట్లు నమోదైన ఘటన తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని చిన్నారి...