వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొనడంతో బైక్ రైడర్ మృతి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన బాధితుడు మృతుడి వివరాలు తెలియక గుర్తింపు ప్రయత్నాలు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమాచారం తెలిసిన వారు ముందుకు రావాలని విజ్ఞప్తి తెలుగుజ్యోతి వికారాబాద్ జిల్లా బ్యూరో:17 జూన్ : వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని టిప్పర్ వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు...