వెటర్నరీ సేవలలోకి ‘పెట్ ఫోక్’ అడుగు
హైదరాబాద్‌లో కొత్త క్లినిక్స్ ప్రారంభం పెంపుడు జంతువులకు సమగ్ర హెల్త్‌కేర్ సేవలు తెలుగు జ్యోతి బ్యూరో :11 జులై : పెట్‌కేర్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ‘పెట్ ఫోక్’ సంస్థ ఇప్పుడు వెటర్నరీ హెల్త్‌కేర్ సేవల్లోకి ప్రవేశించింది. ఈ మేరకు కంపెనీ ప్రత్యేకంగా “వెటర్నరీ డివిజన్”ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ కాంపల్లిలో త్వరలో వెటర్నరీ సేవలను ప్రారంభించనున్న సంస్థ, బంజార హిల్స్‌లో “వెటర్నరీ పాడ్”ను కూడా కొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సేవల ద్వారా పెంపుడు జంతువులకు అవసరమైన సమగ్ర వైద్య...