శేరిలింగంపల్లిలో ఘనంగా డాక్టర్ వై.ఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు..  

పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్. తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి జులై 9: డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు రంగా రెడ్డి జిల్లా యూత్ కాంగ్రేస్ కార్యదర్శి మన్నే నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంతో పాటు అయ్యప్ప సొసైటీలో సురేష్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు నగేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమంలో వి. జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ...