5.20 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన “ఎమ్మెల్యే

5.20 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన "ఎమ్మెల్యే జిల్లా నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల డిల్లేశ్వరరావు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన కొర్లకోట గ్రామ ప్రజలు తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం : 10 జూన్ [td_smart_list_end] ఆమదాలవలస మండలంలోని కొర్లకోట గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 సీసీ రోడ్లు, కాలువలను...