సౌందర్యానికి కిరీటం.. ఆత్మవిశ్వాసానికి చిరునామా – ఏ2ఎన్ ఎలైట్ మిసెస్ సౌత్ ఇండియా & ఏ2ఎన్ ఎలైట్ మిసెస్ తెలంగాణ విజేత మీనా ప్రకాష్ చౌదరి

  తెలుగుజ్యోతి, హైదరాబాద్ ఆగష్టు 5: అందం అనేది కేవలం రూపంలో మాత్రమే ఉండదు. మంచి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం, సమాజానికి ఉపయోగపడాలనే తపన, నాయకత్వ లక్షణాలు కలిసి ఒక వ్యక్తిని నిజమైన విజేతగా నిలబెడతాయి. అలాంటి విశిష్ట లక్షణాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహిళ మీనా ప్రకాష్ చౌదరి. ఏ 2ఎన్ ఎలైట్ మిసెస్ సౌత్ ఇండియా వేదికలో తన ప్రతిభతో మెరిసి విజేతగా నిలవడమే కాకుండా, ఏ 2 ఎన్ ఎలైట్ మిసెస్ తెలంగాణ కిరీటాన్ని కూడా అందుకుని...