అక్రమ వసూళ్ల ఆరోపణలు..
మియాపూర్ సర్కిల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్ వీధుల నుంచి పూర్తిగా తొలగించాలంటూ ఏజెన్సీకి లేఖ తెలుగుజ్యోతి, శేరిలింగంపల్లి, ఆగస్టు 25: పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మియాపూర్ సర్కిల్ సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ అలియాస్ గడ్డం శ్రీనుపై వేటు పడింది. కంప్యూటర్ ఆపరేటర్ గా విధులలో చేరి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏండ్లుగా తిష్టవేసిన ప్రవీణ్, గతంలో పలుమార్లు ట్రాన్స్ఫర్లు అయిన చక్రం తిప్పి ఇక్కడికే చేరాడు. టౌన్...