మెట్పల్లి వైద్యుడికి ‘బెస్ట్ డాక్టర్ అవార్డు’
బిర్లా ప్లానెటోరియంలో ఘనంగా అవార్డు ప్రదాన కార్యక్రమం తెలుగు జ్యోతి సెప్టెంబర్ 5 హైదరాబాద్: హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియంలో సుమన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, వేణుగోపాల చారి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెట్పల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యుడు, చిరోప్రాక్టర్ డాక్టర్ తిరుపతి బుసాకు వైద్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ **“బెస్ట్ డాక్టర్ అవార్డు”**ను ప్రదానం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ,...