చర్ల గోపులారం మాజీ ఉప సర్పంచ్ సీనియర్, నాయకులు రుక్మయ్య జన్మదిన వేడుకలు.

తెలుగు జ్యోతి దినపత్రిక ఆగస్టు 7 జిల్లా ప్రతినిధి, డీ ప్రేమ్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం చర్ల గోపులారం గ్రామానికి చెందిన అమరావతి రుక్మయ్య ముదిరాజ్ మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు డాక్టర్ డీ ప్రేమానందం రాష్ట్ర నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా అట్రాసిటీ విజిల్స్ కమిషన్ మాజీ డైరెక్టర్ హాజరై పాల్గొన్నారు. చర్ల గోపులారం సర్పంచ్ జీ మహేశ్వరి సతీష్, ఉపసర్పంచ్ జి...