మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు
తెలుగుజ్యోతి శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను హైదర్‌నగర్ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, లేబర్ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓల్డ్ హైదర్‌నగర్‌లోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్, ఐఎన్‌టీయూసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల...