హైదర్ నగర్ లో మాదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు..
[caption id="attachment_8466" align="alignnone" width="812"] Oplus_131072[/caption] శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి.. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా డి సి సి ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి జన్మదిన సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ లో శేరిలింగంపల్లి టిపిసిసి లేబర్ సెల్ అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, లేబర్ సెల్ ప్రతినిధుల, కార్యకర్తల ఆధ్వర్యంలో చల్లా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులు గా టిపిసిసి జనరల్ సెక్రటరీ...