అమ్మవారి ఆలయ నిర్మాణం, తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కాలనీ ప్రతినిధుల భేటీ
తెలుగుజ్యోతి,శేరిలింగంపల్లి ఆగస్టు 3: కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై గౌరవ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు, యువకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెంటనే వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడి, ప్రతిరోజూ ఉదయం వేళల్లో నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న సమయాన్ని మరింత...