నల్ల పోచమ్మ ఆలయంలో ఘనంగా గణేష్ అన్నదానం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు, చిన్నారులు

శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ఘనంగా గణేష్ అన్నదానం   తెలుగు జ్యోతి హైదరాబాద్, సెప్టెంబర్ 17:   దేవరకొండ బస్తీ రోడ్ నంబర్ 5లోని శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో కొలువైన శ్రీ గణేష్ మహరాజ్ సన్నిధిలో గురువారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి రాజరాజేశ్వరి నాగరాజు దాతగా వ్యవహరించగా, పలువురు దాతలు తమ వంతు సహకారం అందించారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణం...