వినాయక చవితి ఉత్సవాలు తో విద్య కు ప్రాదాన్యత
తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం : వినాయక మండపం లో విద్య కు ప్రాధాన్యత ఇచ్చిన తిమ్మాపురం గ్రామం బి పి వై యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక మండపం లో క్విజ్ కంపిటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామ విద్యార్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. ఇదే గ్రామం లో సుమారు 22 ఏళ్ళు గా దసరా ఉత్సవాలలో క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదే ఉత్సాహం తో(బి పి వై) యువత ఆలోచనకు దసరా...