పంట పొలాల్లో ముంపు…. రైతుల వద్దకు మార్కెఫెడ్ డైరెక్టర్
తుఫాన్ తాకిడితో పంట నష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలన ముంపు పంటలపై పరిశీలన.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం.. నీట మునిగిన పంటలు....రైతులకు రామకృష్ణ నాయుడు భరోసా లక్కుపురం, పెద్దపేట, సింగన్నపాలెం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ పర్యటన.. తెలుగు జ్యోతి న్యూస్ – బూర్జ మండలం: ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఏపీ మార్కెఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు మంగళవారం పరిశీలించారు. లక్కుపురం, పెద్దపేట, సింగన్నపాలెం, ఓవీపేట,...