అమీన్‌పూర్‌లో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు..! ఎక్సైజ్ శాఖ మౌనం వెనుక కారణమేంటి..?

  అమీన్‌పూర్, జూలై 25: తెలుగు జ్యోతి రిపోర్టర్ మన్నె ప్రసాద్ అమీన్‌పూర్‌లో అక్రమ మద్యం విక్రయాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నా, వార్తలు వెలువడుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అర్ధరాత్రి వరకు జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై కథనాలు వెలువడినప్పటికీ, ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ లేదా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా అమీన్‌పూర్–బొల్లారం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చెరువు కట్ట ప్రాంతంలోని కొన్ని దుకాణాలు, స్క్రాప్...