మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీబ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం

  మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీబ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభ తెలుగుజ్యోతి, కొండాపూర్ జూన్ 12: కొండాపూర్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షోలో బ్రాండెడ్ జ్యువలరీ ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన.ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు జాతిరత్నాభరణాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ,ఈ షో యొక్క సందేశం ఆర్ట్ ఇన్ ఎవరీ జ్యువలరీ ని బలపరుస్తాయి. ఈ ఆర్టిస్ట్రీ...