గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.
తెలుగు జ్యోతి జాతీయ దినపత్రిక 29 జూలై సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో 9 వ వార్డులో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో, దత్తాత్రేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్. వారితోపాటు సంగారెడ్డి పట్టణ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. గురువులను ప్రతి ఒక్కరు బాధ్యతగా గౌరవించాలన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా...