ప్రజల కోసం రామ ప్రభు ముందడుగు దెబ్బతిన్న రోడ్ల కి స్వంత నిధులతో మరమ్మత్తులు..
తెలుగుజ్యోతి మియాపూర్ : సమస్య కనిపిస్తే వెనక్కి తగ్గరూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోరూ పరిష్కారం కోసం ముందుండి పోరాడే నాయకత్వమే రామప్రభు ప్రత్యేకత ఎఫ్ సి ఐ కాలని, టి ఎన్ నగర్ , వీడియ కాలని ప్రాంతాల్లో పర్యటించిన అట్టేపల్లి రామప్రభు , అక్కడి రోడ్ల దుస్థితిని స్వయంగా పరిశీలించారు. రోడ్లు సరిగా లేక కాలనీ ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు, అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని పరిస్థితి ఉండటాన్ని గుర్తించారు.ప్రజల...