చందానగర్‌ పీఎస్‌లో లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అరెస్ట్‌

రూ.75 వేల లంచంతో ఎస్‌ఐ పట్టివేత.. ముందుగానే రూ.30 వేలు వసూలు కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్‌ టేబుల్‌ డ్రాలో రూ.75 వేలతో ఎస్‌ఐను పట్టుకున్న ఏసీబీ కానిస్టేబుల్‌ ద్వారా రూ.10 వేలు యూపీఐలో స్వీకరణ తెలుగుజ్యోతి శేరిలింగంపల్లి, ఆగస్టు 22: చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడి కలకలం రేపింది. కేసు దర్యాప్తు, చార్జిషీట్‌ విషయంలో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరిస్తామంటూ లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై ఎస్‌ఐ బండెల బాలరాజ్‌, కానిస్టేబుల్‌...