వికారాబాద్‌లో వినాయక సర్వీస్ సెంటర్ ప్రత్యేక సేవలు.

వికారాబాద్ జిల్లా బ్యూరో వి వెంకటేష్ చారి తెలుగు జ్యోతి జులై 26: వికారాబాద్ పట్టణానికి 10 కిలోమీటర్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు మార్గమధ్యలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన సందర్భాల్లో వాహనదారులకు తక్షణమే సహాయం అందించేందుకు వినాయక సర్వీస్ సెంటర్ ప్రత్యేక ఆన్-రోడ్ మెకానిక్ సేవలను ప్రారంభించింది. వాహనదారులు తమ వాహనం ఎక్కడ నిలిచిపోయినా,సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేయగానే మెకానిక్ సంఘటన స్థలానికి చేరుకుని అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తారని వినాయక సర్వీస్ సెంటర్ ప్రొప్రైటర్ మహేందర్ తెలిపారు.వికారాబాద్ పరిసర ప్రాంతాల వాహనదారులు ఈ సేవలను...