స్టాలిన్ నగర్ హెడ్ మాస్టర్ ఎల్లయ్య కి పదవీ విరమణ సందర్భంగా సన్మానం

మియాపూర్ తెలుగు జ్యోతి సెప్టెంబర్ 3. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నేగూడ ఎల్లయ్య స్టాలిన్ నగర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పదవీవిరమణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య సార్ ను పలు పార్టీల కి చెందిన నాయకులు, పౌర సమాజం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎన్ . ప్రభాకర్ గౌడ్, సాయి గౌడ్, ప్రదీప్, టి. డేవిడ్, చంద్ర శేఖర్, ఎం ఈ వో వెంకటయ్య, వనం సుధాకర్,...