పొందూరు మండలంలో రూ.7 కోట్లతో నిర్మించిన పలునూతన బీటీ రహదారులు ప్రారంభోత్సవం… ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యం ఎమ్మెల్యే కూన రవికుమార్ …..
తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం: ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ( తారు రోడ్డులను) రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రహదారులను ప్రారంభించారు. ప్రారంభించిన రోడ్ల వివరాలు1. తండ్యం గ్రామం -మూడు మర్రి చెట్ల వరకు--నిధులు రెండు కోట్లు 2. పొందూరు నుండి లొట్ట పేట వరకు నిధులు --1.2 కోట్లు 3 పొందూరు...