పటాన్ చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి… సంతకాల సేకరణ ప్రారంభించిన సీపీఎం నేత కే రాజయ్య.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలి ప్రజల ప్రాణాలను పాడాలి… జాతీయ రహదారిపై రోజు ప్రమాదాలే..

  తెలుగు జ్యోతి జాతీయ దినపత్రిక 25 జూలై పటాన్ చెరు రిపోర్టర్. పఠాన్ చెరు లో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని నేడు పటాన్చెరులోని ఫ్రీడం పార్కు వద్ద సిపిఎం పార్టీ పటాన్చెరువు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ,కే రాజయ్య మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడైన పటాన్చెరులో 300 కోట్ల రూపాయలతో (సి ఎస్ ఆర్ నిధులతో...