నిజం గెలిచింది అనే కార్యక్రమాన్ని నిర్వహించిన టిడిపి నాయకులు

  స్థానిక ఎమ్మెల్యే "కూన రవికుమార్ "ఆధ్వర్యంలో తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం: వైసిపి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన... మూడేళ్లు పూర్తయిన సందర్భంగా... నిజం గెలిచింది... కార్యక్రమాన్ని పార్టీ పిలుపుమేరకు టిడిపి శ్రేణులు నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద నిర్వహించారు. అనంతరం నూక రాజు మాట్లాడుతూ2023 సెప్టెంబర్ 9న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచారని ఆరోపించారు. ఆ చీకటి రోజులకు మూడేళ్లు...