TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 9:12 am Posted by : TELUGU JYOTHI DESK

అన్నెపు రమణమూర్తి డాక్యుమెంట్స్ దారి మధ్యలో అదృశ్యం

ఆమదాలవలస నియోజకవర్గం :

ఆమదాలవలస మండలం కు చెందిన అన్నెపు రమణమూర్తి అనే వ్యక్తి యొక్క ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ బుక్ మరియు పాన్కార్డ్ 23-08-2026 వ తేదీన సోమవారం ఉదయం శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి డే అండ్ నైట్ వెళ్తుండగా దారి మద్య లో పోయినవి ఎవరికైనా దొరికనచో 9966188284 నెం కి కాల్ దొరుకునట్లయితే పై ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తారని కోరుకుంటున్నాను.