టిడిపి మహిళ ఇంటి వద్ద నిజం గెలిచింది” అనే కార్యక్రమం

టిడిపి మహిళా నాయకులు "ఎన్ని శ్రీదేవి" తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం : దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైలులో నిర్బంధించి నేటికి మూడు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా నిరసన తెలియజేస్తూ నియోజకవర్గం టిడిపి కార్యాలయం ఆదేశాల మేరకు టిడిపి మహిళా నాయకులు ఎన్ని శ్రీదేవి వాళ్ళ ఇంటి వద్ద 53 కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  45 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఎటువంటి...