Friday, September 18, 2026
Homeఎడిటోరియల్నరసింహులు పదవీ విరమణ కార్యక్రమంలో మెరిసిపోయిన మహ్మద్ దావుద్.

నరసింహులు పదవీ విరమణ కార్యక్రమంలో మెరిసిపోయిన మహ్మద్ దావుద్.

📰 Generate e-Paper Clip

తెలుగుజ్యోతి, వికారాబాద్ సెప్టెంబర్ 1:

ధారూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ధారూర్ నివాసి, చాకలి నరసింహులు పదవీ విరమణ నరసింహులును శాలువాతో సన్మానించి, పదవీ విరమణ అనంతరం సన్మాన కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్, టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ దావుద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన నరసింహుల సేవలను ఆయన అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!