Thursday, September 17, 2026
Homeతెలంగాణసంగారెడ్డిలో ఆగస్టు 8 శనివారం నిర్వహించే మాదిగ మహారాజుల బోనాల కు ఆహ్వానం. 

సంగారెడ్డిలో ఆగస్టు 8 శనివారం నిర్వహించే మాదిగ మహారాజుల బోనాల కు ఆహ్వానం. 

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను ఆహ్వానించిన మాదిగ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు.

తెలుగు జ్యోతి న్యూస్ జులై 6 సంగారెడ్డి ప్రతినిధి, డీ ప్రేమ్.

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో ఆగస్టు 8న శనివారం నిర్వహించే మాదిగ మహారాజుల బోనాలకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని ఆహ్వానించిన సంగారెడ్డి పట్టణ మాదిగ బోనాల ఉత్సవ కమిటీ నాయకులు దామోదర్ రాజనర్సింహ కు ఆహ్వాన కరపత్రం అందించడం జరిగింది. తప్పనిసరిగా ఈ బోనాల ఉత్సవ ర్యాలీ సమావేశంలో పాల్గొనాలని పాల్గొని మీ అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!