మాదిగ బోనాల ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డ.
తెలుగు జ్యోతి దినపత్రిక 6 ఆగస్టు
సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్. డీ , ప్రేమ్. సంగారెడ్డి జిల్లా, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మాదిగ బోనాల పండుగ కార్యక్రమం సంగారెడ్డి మాదిగ బోనాల ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తూర్పు జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి చేతుల మీద మాదిగ బోనాల ఉత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. సంగారెడ్డి మాదిగ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని మాదిగ బోనాల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరినారు. వారు స్పందిస్తూ మాదిగ బోనాల ర్యాలీ మరియు సమావేశంలో పాల్గొంటానా ని తెలియజేయడం జరిగిందన్నారు.

