Tuesday, July 28, 2026
Homeతెలంగాణరవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 

రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ జూన్ 17 (తెలుగు జ్యోతి ప్రతినిధి)

రవీంద్రభారతి లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగాప్రభుత్వసలహాదారువిహెచ్.హనుంతరావు, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి,వైస్ చైర్మన్ అల్లం భాస్కర్ లను ఘనంగా సన్మానించారు కార్యక్రమంకి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘానికి రెండు కోట్లు మంజూరు చేయిస్తానని మున్నూరు కాపు సంఘం బిల్డింగు త్వరగా కట్టించడానికి ప్రయత్నిస్తానని వారుహామీఇచ్చారు .రవీంద్రభారతిలోజరిగినకార్యక్రమానికిమున్నూరుకాపు ముద్దు బిడ్డలకు

సన్మాన సభసందర్భంగాకల్లూరి హన్మంత్ రావు పటేల్, కల్లూరి హరికృష్ణ పటేల్ ల సౌజన్యంతో)అన్నప్రసాదం చేయడం జరిగిందికార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య,శ్యామ్ మోహన్, మున్నూరు కాపు, పురుషోత్తం రావ్, లక్ష్మణ్, కేఎస్ ఆనందరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య నేతలు తదితరులు పాల్గొని సన్మాన గ్రహీతలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!